ఆకు కూరలు: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కూరగాయలలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందుకోసం పాలకూర, అరటిపండు వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ కూరగాయలను తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.