ఇంట్లో దుర్వాసనను వదిలించుకోవడానికి నారింజ తొక్కను ఉపయోగించవచ్చు. ఎండిన నారింజ తొక్క, ఎండిన గులాబీ రేకులు, స్టార్ సోంపు, దాల్చిన చెక్క, ఏలకులు వంటి మసాలా దినుసులను స్ప్రే బాటిల్‌లో తీసుకుని, అందులో కొన్ని చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ వేసి రూమ్ ఫ్రెషనర్ తయారు చేసుకోవచ్చు.