Grey Hair: ఈ ట్రిక్ పాటిస్తే చాలు.. ఇకపై నెరసిన జుట్టుకు డై వేయాల్సిన అవసరం రానేరాదు!
ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే నెరిసిన జుట్టుతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు. జుట్టుకు రెగ్యులర్ గా నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టు ఈ విధమైన సమస్యలు రావడానికి ప్రధాన కారణం.అల్లం నూనె అకాలంగా నెరసిన జుట్టుకు ఉపయోగించవచ్చు. ఇది నెరసిన జుట్టును నల్లగా మార్చుతుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. చుండ్రు సమస్య కూడా తొలగిస్తుంది. ఈ నూనెను వారానికి మూడు రోజులు ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది..