AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో కొత్తగా మనీ ప్లాంట్ పెట్టుకుంటున్నారా..ఈ విషయాల్లో జర భద్రం!

మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ? ఇది ఇంటికి అందాన్ని తీసుకరావడమే కాకుండా వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది అంటారు. అయితే మనీ ప్లాంట్‌ను మొట్టమొదటి సారి ఇంట్లో పెట్టుకునే సమయంలో మాత్రం తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 27, 2025 | 7:19 PM

Share
ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడం వలన ఇది ఇంటికి పచ్చటి వాతావరణం తీసుకరావడమే కాకుండా ఇది ఇంటిలోనికి ఆనందం, శ్రేయస్సు కూడా తీసుక వస్తది అంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకుంటారు. ఎందుకంటే. ఇది సంపద, అదృష్టం, ప్రశాంతతకు చిన్నహ్నంగా భావిస్తారు. అయితే దీనిని మొట్ట మొదటి సారిగా మీ ఇంట్లో పెట్టుకుంటున్నట్లైతే ఈ టిప్స్ పాటించాలంట. అవి :

1 / 5
మీ ఇంటిలోపల మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి బెస్ట్ దిశ ఆగ్నేయం. జ్యోతిష్య శాస్త్రంలో ఆగ్నేయ దిశను సంపద, విజయ దిశగా చెబుతుంటారు. అందువలన ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టుకోవడం వలన ఆనందం కలగడమే కాకుండా సంపద పెరుగుతుందంట. ఈ స్థానంలో మనీ ప్లాంట్ మొక్కను నాటడం వలన ఇది ఇంటిలోపలికి సానుకూల శక్తిని తీసుకొస్తుందని, అంతే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందని చెబుతన్నారు పండితులు.ఇక ఇదే కాకుండా ఈ శాన్య దిశలో కూడా మనీ ప్లాంట్ మొక్కను నాటడం మంచిదంట. దీనిని ఈశాన్యంలో శుభ్రమైన నీటితో నింపిన గాజు సీసాలో పెట్టడం వలన ఇది మంచిగా వేపుగా పెరుగుతుందంట. అయితే ఈ నీటిని ప్రతి రోజూ మార్చాలని చెబుతున్నారు నిపుణులు. అప్పుడే మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుందంట.  అలాగే ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ పెట్టడం వలన ఆరోగ్యం బాగుంటుందంట.

2 / 5
అలాగే ఈ మొక్కను వంటగదిలో, స్టవ్ దగ్గర అస్సలే పెట్టకూడదంట. మీరు దానిని వంటగది కిటికీపై లేదా సింక్,స్టవ్ నుండి కొంచెం దూరంగా ఉంచవచ్చు. దీని వలన ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదంట. ఇక మనీ ప్లాంట్ మొక్కను బాత్ రూమ్ దగ్గరగా అస్సలే పెట్టకూడదంట. ఇక మరీ ముఖ్యంగా మనీ ప్లాంట్ మొక్కను పెట్టడానికి ఉత్తర దిశ ఉత్తమం. ఎందుకంటే కుబేరుడు పాలించే ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టడం వలన సంపద పెరుగుతుందంట.

3 / 5
అలాగే  మొక్కను ప్రధాన ద్వారం బయట కాకుండా ఇంటి లోపల పెట్టడం ఉత్తమం. దానికి క్రమం తప్పకుండా నీరు పోసి, పసుపు లేదా ఎండిన ఆకులను తొలగించాలి. ఈ మొక్క కిందికి కాకుండా పైకి పెరిగేలా చూసుకోవాలంట. ఎందుకంటే దాని ఎదుగుదల ఆర్థిక వృద్ధిని సూచిస్తుందని చెబుతున్నారు నిపుణులు.  ఇక ఇవే కాకుండా మనీ ప్లాంట్ మొక్కను అస్సలే ఎవరికీ గిప్ట్ గా ఇవ్వకూడదంట.

4 / 5
ఎందుకంటే? ఇది అదృష్టాన్ని కూడా దానితో పాటు వెళ్తుందని అంటారు. అలాగు మీ లివింగ్ రూమ్ లేదా ఇంటి ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్‌ను ఉంచడం వల్ల మీకు ఆర్థిక వృద్ధి, వ్యాపారంలో అదృష్టం, సంబంధాలు మెరుగుపడతాయి. మీరు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశించినట్లయితే, మనీ ప్లాంట్‌ను బాత్రూంలో కాకుండా మీ లివింగ్ రూమ్‌లో , కిటికీ దగ్గర లేదా మీ కార్యాలయంలో ఉంచడం మంచిదంట

5 / 5