వంట గదిలో మొబైల్ వాడుతున్నారా? జరిగేది ఇదే
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. అంతే కాకుండా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దానిని విడిచి ఒక్క క్షణం ఉండటం అనేది లేదు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అది చేతిలోనే ఉంటుంది. వాష్ రూమ్‌కి వెళ్లినా, వంట చేసినా చేతిలో ఫోన్ లేకుండా ఉండటం లేదు. అయితే మహిళలు వంట చేసే సమయంలో మాత్రం అస్సలే ఫోన్ యూజ్ చేయకూడదంట. దీని వలన అనేక సమస్యలు తలెత్తుతాయంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5