ఇలా ప్రామిస్ చేస్తే మీ లవర్ ఫిదా అవ్వాల్సిందే.. మీ కోసమే బెస్ట్ కోట్స్!
వాలెంటైన్స్ వీక్‌లో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అయితే నేడు ఫిబ్రవరి 11 ప్రామిస్ డే. ఈ రోజు ప్రేమికులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ.. ప్రామిస్ చేసుకుంటారు. అయితే చాలా మంది అసలు తమ లవర్‌కు ఎలా వాగ్దానం చేయాలని తెగ ఆలోచిస్తుంటారు. కాగా, అలాంటి వారి కోసమే ఈ సమాచారం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
