దసరా వచ్చేస్తోంది..హైదరాబాద్ దగ్గరిలోని ఈ బెస్ట్ ప్లేసెస్ చుట్టేయ్యండి!
తెలుగు రాష్ట్రాలు దసరా సంబరాలకు ముస్తాబు అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ పండుగా పెద్ద ఎత్తున ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. దీంతో ప్రభుత్వాలు కూడా ముందుగానే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. అంతే కాకుండా ఉద్యోగులకు కూడా సెలవులు రావడంతో ఆనందంలో మునిగితేలుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5