విరబోసుకోవడం కాదండోయ్..జుట్టు వేసుకుంటేనే బోలెడు లాభాలు!
ఏ అమ్మాయికైనా సరే జుట్టు అందం. పొడువు జుట్టుగల అమ్మాయి మరింత అందంగా కనిపిస్తుంటుంది. అందుకే చాలా మంది జుట్టు ఎక్కువగా ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు పొడవైన కురులతో అందంగా జడవేసుకొని చూడటానికి చాలా అందంగా కనిపించే వారు అమ్మాయిలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందంటూ జుట్టును వివిధ రకాలుగా స్టైల్ చేయడం, షైన్ చేయడం జరుగుతుంది. ఇక కొంత మంది అయితే ఎప్పుడూ విరబోసుకొనే ఉంటున్నారు. జుట్టు వదిలి వేయకూడదు, జడ వేసుకోవాలని పెద్ద వారు చెప్పినప్పటికీ చాలా మంది వదిలేస్తున్నారు. అయితే జుట్టు విరబోయడం కన్నా జడ వేసుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5