AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Skin Care Tips: ఎండ వల్ల చర్మంపై ఏర్పడే నల్లని ట్యాన్ తొలగించాలా..? ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలోఅయితే సరి..

ఫిబ్రవరి నెల ఇంకా ముగియలేదు. కానీ బాణుడి ప్రతాపం అప్పుడే మొదలైంది. కొద్ది సేపు ఎండలోకి వెళ్లినా వెంటనే చర్మంపై టాన్ ఏర్పడుతుంది. అందుకే.. చలికాలమైనా, వర్షాకాలమైనా సన్‌స్క్రీన్ లేకుండా ఎండలో బయటకు వెళ్లకూడదంటున్నారు నిపుణులు. కానీ కొన్ని సార్లు సన్‌స్క్రీన్ కూడా ట్యాన్‌ను అరికట్టలేకపోవచ్చు. మరైతే ఎలా అనుకుంటున్నారా? ఇంట్లో దొరికే సహజ పదార్ధాలతో టాన్ రిమూవ్ చేసుకోండి. అవేంటో తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Feb 26, 2024 | 11:30 AM

Share

1 / 5
బంగాళాదుంపల రసాన్ని చేతులు, పాదాలు, మెడపై.. సన్‌ టాన్ ఉన్న శరీరంలోని అన్ని భాగాలకు అప్లై చేయాలి. బంగాళదుంపలో ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యరశ్మి, ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. పైనాపిల్ పేస్ట్‌ కూడా టాన్ ఉన్న ప్రదేశాలపై రాసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరి. పైనాపిల్‌లో విటమిన్ ఎ, సి ఉంటాయి. ఇవి సూర్యరశ్మి నుంచి చర్మం కోలుకోవడానికి సహాయపడతాయి.

2 / 5
స్ట్రాబెర్రీలను అప్లై చేయడం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది. అలాగే టాన్ తొలగిపోతుంది. స్ట్రాబెర్రీలలో ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్స్, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి, పాలతో కలిపి ముఖానికి పట్టించాలి.

3 / 5
నిమ్మకాయలో సహజసిద్ధమైన బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. నిమ్మరసంలో అధిక మొత్తంలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి ఉంటాయి. ఇది చర్మంపై మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇంట్లో తయారుచేసుకునే ఏదైనా ఫేస్ ప్యాక్‌లో నిమ్మరసం కలుపుకుంటే ట్యాన్ కూడా తొలగిపోతుంది.

4 / 5
మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని సృష్టించడంలో కలబందకు మించిన ప్రత్యామ్నాయం లేదు. కలబందలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని చల్లబరిచి, దాని సహజ రంగును తిరిగి తీసుకువస్తుంది. టాన్ తొలగించడానికి అలోవెరా జెల్‌ను చర్మంపై అప్లై చేయవచ్చు.

5 / 5
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్

టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!

రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ

చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..

వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..