ఆ యువ ప్లేయర్ల కెరీర్ ముగిసినట్లే.! బీసీసీఐ వార్నింగ్ సిగ్నల్స్.. కాపాడటానికి ధోని కూడా లేడుగా.!
బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యధిక ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ.. అంతర్జాతీయ క్రికెట్‌ను కనుసైగతో శాసిస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐసీసీకి మన బీసీసీఐ ఏం చెబితే అదే శాసనం. అంతటి సత్తా ఉన్న ఈ క్రికెట్ బోర్డుతో ఎవ్వరు పెట్టుకున్నా.. పాతాళంలోకి వెళ్లిపోవాల్సిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
