Telugu News Photo Gallery These 5 Delicious Herbs and Spices With Powerful Health Benefits, What do nutritionists say, know here lifestyle news
Health Benefits of Spices: వంటల్లో యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క ఉపయోగిస్తున్నారా? వీటిని తింటే..
భారతీయ వంటల్లో ఉపయోగించే మసాలా దినుసులు రుచి, వాసనతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మన వంటకాల్లో ఎక్కువగా వినియోగించే ఈ ఐదు సుగంధ ద్రవ్యాల వల్ల వనగూరే ఆరోగ్య ప్రయోజనాలు మీకోసం..