Banana Peal Uses: అరటి పండే కాదు తొక్క తిన్నా బోలెడన్ని ఉపయోగాలు.. డోంట్ మిస్!
అరటి పండుతోనే కాదు.. తొక్కతో కూడా బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. అరటి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో చెప్పాల్సిన పని లేదు. చిన్నవారైనా.. పెద్దవారైనా ప్రతి రోజూ ఒక అరటి పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అరటి పండు తొక్కతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు అరటి తొక్కలో ఉన్నాయి. ఇందులో ఎక్కువగా బి6 లభిస్తుంది. ఇది ఒత్తిడి, నిరాశ, మానసిక సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. హాయిగా నిద్ర పట్టడంలో..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
