AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi 11i Hypercharge: 15 నిమిషాల్లోనే ఫోన్‌ ఫుల్‌ ఛార్జింగ్‌.. భారత మార్కెట్లోకి ఫాస్టెస్ట్‌ హైపర్‌ ఛార్జింగ్‌ స్మార్ట్‌ఫోన్‌..

Xiaomi 11i Hypercharge: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం షావోమీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకురానుంది. ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ ఫోన్‌ అని చెబుతోన్న ఈ ఫోన్‌ ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి..

Narender Vaitla
|

Updated on: Dec 22, 2021 | 8:11 PM

Share
 ఎప్పటికప్పుడు కొంగొత్త ఫోన్‌లతో స్మార్ట్‌ ఫోన్‌ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తూ వస్తోన్న షావోమీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమైంది. షావోమీ 11ఐ హైప‌ర్ ఛార్జ్ పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.

1 / 5
120w ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో కేవలం 15 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌ అవుతుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌లో వచ్చే జనవరి 6న లాంచ్‌ కానుంది.

2 / 5
8జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌ భారత్‌లో రూ. 24,900గా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

3 / 5
ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 920 SoC ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 108-ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా డ్యూయల్ జేబీఎల్‌-ట్యూన్డ్ స్టీరియో స్పీకర్స్‌ అందించనున్నారు.

5 / 5
Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!

ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే

సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!

గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..

ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు

మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?

రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే

మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో

శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు

బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత