SIM Card: సిమ్ కార్డ్ ఒక చివరన ఎందుకు కట్ చేస్తారు? దాని వెనుక రహస్యం ఏంటో తెలుసా?
సిమ్ కార్డ్ ఒక మూల భాగంలో అంటే ఒక చివరన కట్ చేయబడటానికి కూడా ఒక కారణం ఉంది. కంపెనీలు SIM కార్డ్‌లో ఒక మూలను కత్తిరించడం ద్వారా మొబైల్‌లలో సులభంగా చొప్పించవచ్చు. ఫోన్ నుండి తీయడం కూడా సులభం అవుతుంది. అంతే కాకుండా సిమ్ కార్డు తలకిందులుగా ఉందా లేదా నిటారుగా ఉందా అనేది కూడా ఈ మూలాల..