AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్ వాడేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ బంద్..

వాట్సప్ బిగ్ షాకిచ్చింది. పాత ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లలో వాట్సప్ సేవలను నిలిపివేయనుంది. ఈ మేరకు యూజర్లకు మెస్సేజ్‌లు పంపుతోంది. ఆండ్రాయిస్ 5.0, 5.1 వెర్షన్ ఫోన్లలో వాట్సప్ సేవలను బంద్ చేయనుంది. ఈ మేరకు స్మార్ట్‌ఫోన్ యూజర్లను అలర్ట్ చేస్తోంది.

Venkatrao Lella
|

Updated on: Apr 28, 2026 | 5:11 PM

Share
పాత ఆండ్రాయిన్ ఫోన్లు వాడుతున్నారా..? అయితే మీకు బిగ్ అలర్ట్. మీ ఫోన్లలో వాట్సప్ బంద్ కానుంది. పాత స్మార్ట్‌ఫోన్లలో కొత్త ఫీచర్లను అందించడం వాట్సప్‌కు కష్టమవుతోంది. దీంతో పాత ఫోన్లలో వాట్సప్ పనిచేయకుండా సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఏయే ఫోన్లలో వాట్సప్ బంద్ కానుంది..? అసలు కారణాలేంటి? ఎప్పటినుంచి నిలిచిపోనుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5
పాత ఫోన్లు వాడుతున్నవారికి వాట్సప్ హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిస్ 5.0 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ గల ఆండ్రాయిడ్ పాత ఫోన్లను వాట్సప్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 8 నుంచి ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదని తెలిపింది. ఆ రోజు నుంచి ఆండ్రాయిడ్ 5.0. 5.1 వెర్షన్లలోపు కూడిన ఫోన్లలో వాట్సప్ సర్వీసులు ఆగిపోతాయి. ఆండ్రాయిడ్ 6.0పైన వెర్షన్లు గత ఫోన్లు వాడేవారికి మాత్రమే వాట్సప్ అందుబాటులో ఉంటుంది.

2 / 5
ఇప్పటికే యూజర్లను అలర్ట్ చేస్తూ వాట్సప్ మెస్సేజ్‌లు పంపుతోంది. వాట్సప్ బిజినెస్ అకౌంట్ వాడుతుంటే అది కూడా నిలిచిపోతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఈ మార్పు వర్తిస్తుందని తెలిపింది. ఐఓఎస్ వెర్షనకు  ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఐఓఎస్ వెర్షన్లకు సంబంధించి 15.1 లేదా ఆపై వెర్షన్ వాడేవారికి వాట్సప్ ఎప్పటిలాగే పనిచేస్తుందని వాట్సప్ పేర్కొంది.

3 / 5
ఎవరెవరి ఫోన్లలో అయితే వాట్సప్ సెప్టెంబర్ 8 నుంచి నిలిచిపోనుందో వారికి వాట్సప్ సందేశాలు పంపుతోంది. చాట్ హిస్టరీని గూగుల్ డ్రైవ్ లేదా ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో సేవ్ చేసుకోవాలని సూచిస్తోంది. చాట్ హిస్టరీ బ్యాకప్ పెట్టుకోవాలని చెబుతోంది. దీంతో పాత స్మార్ట్‌ఫోన్లను వాడేవారు ఒకసారి మీ ఫోన్ చెక్ చేసుకోవాలి.

4 / 5
కాగా వాట్సప్ ఎప్పటికప్పుడు యూజర్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా భద్రతా కారణాల వల్ల పాత ఆండ్రాయిడ్ వెర్షన్లలో వాట్సప్ సేవలను నిలిపివేస్తోంది. గతంలో పలు ఆండ్రాయిడ్ వెర్షన్లలో సర్వీసులను నిలిచిపోగా.. ఇప్పుడు మరికొన్ని ఫోన్లలోనూ ఆగిపోతున్నాయి. దీంతో యూజర్లు గమనించాలని వాట్సప్ తెలిపింది.

5 / 5
Follow Us
ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ బంద్..
ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ బంద్..
కేరళ అందాలు చూసేయండి తక్కువ ఖర్చులో! IRCTC బడ్జెట్ టూర్ ప్యాకేజీ

జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?

యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?

పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!

అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ

పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!

ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని

ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..

ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..