- Telugu News Photo Gallery Technology photos Whatsapp introducing new feature called whatsapp chat thread users can report problems
WhatsApp New Feature: యూజర్లు చేజారిపోకుండా వాట్సాప్ వ్యూహాలు.. అందుబాటులోకి మరో కొత్త ఫీచర్..
WhatsApp New Feature: కొత్త ప్రైవసీ కారణంగా కొంతమేర యూజర్లను కోల్పోయిన వాట్సాప్. తాజాగా సరికొత్త ఫీచర్లతో మళ్లీ యూజర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే 'వాట్సాప్ థ్రెడ్' పేరుతో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది...
Updated on: Mar 28, 2021 | 10:11 AM
Share

ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్ ఉంది. ఎన్నో మెసేజింగ్ యాప్స్ వస్తోన్న వాట్సాప్ తన స్థానాన్ని కాపాడుకుంటోంది.
1 / 6

ఇటీవల ప్రైవసీ పాలసీ కారణంగా కొంతమేర యూజర్లను కోల్పోయిన వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్లతో వినియోగదారులను మళ్లీ ఆకర్షిస్తోంది.
2 / 6

ఈ క్రమంలోనే 'వాట్సాప్ చాట్ థ్రెడ్' పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
3 / 6

ఈ ఫీచర్‌తో ఇకపై యూజర్లు తమ సమస్యలను వాట్సాప్‌కు సులభంగా నివేదించవచ్చు. కేవలం 48 గంటల్లో సమస్యకు పరిష్కారాన్ని పొందవచ్చు.
4 / 6

ప్రస్తుతం బీటా యూజర్స్‌కు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
5 / 6

బీటా వెర్షన్‌ను అప్డేట్ చేసుకుంటే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
6 / 6
Related Photo Gallery
బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? నష్టపోయే ప్రమాదం ఉంది!
ఫస్ట్ టైమ్‌లో FD చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసుకోండి!
లోన్ ముందే తీర్చేసినా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుందా?
ఓటీటీలోకి వచ్చేసిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్..
ఏజెంట్ మాటలు నమ్మి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా?
మహిళల విషయంలో గొప్పగా ఆలోచించిన కంపెనీ!
ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వయ్యారి
చిన్న ట్రిక్.. వేయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టిక్కెట్‌ను కన్ఫామ్!
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. తప్పక తెలుసుకోండి..
మసూద బ్యూటీ మాములుగా లేదుగా..
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




