వాట్సాప్ స్టేటస్ ఫీచర్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వాట్సాప్ స్టేటస్ ఫీచర్‌కు సంబంధించి రెండు కొత్త అప్‌డేట్స్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే వాట్సాప్‌లో తీసుకురానున్నారు.