Best Smart TVs: ఈ ఆఫర్ మిస్ చేసుకోకండి.. సగం కన్నా తక్కువ ధరకే టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీలు..
మీ ఇంట్లో టీవీని అప్ గ్రేడ్ చేద్దామని భావిస్తున్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అన్ని ప్లాట్ ఫారంలలో అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ టీవీలపై అమెజాన్లో టాప్ డీల్స్ ఉన్నాయి. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2024 నడుస్తోంది. ఈ సేల్లో 43 అంగుళాల స్మార్ట్ టీవీలపై ఏకంగా 59శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. టాప్ బ్రాండ్లు అయిన శామ్సంగ్, ఎల్‌జీ, టీసీఎల్, ప్యానసోనిక్, టోషీబా వంటి బ్రాండ్ టీవీలపై ఈ తగ్గింపు లభిస్తోంది. మరికొన్ని గంటల్లో అమెజాన్ సేల్ ముగిసిపోనుంది. ఇంకెందుకు ఆలస్యం మరి త్వరపడండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
