Volkswagen: ఫోక్స్‌వ్యాగన్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్‌తో 500 కి.మీ
ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును ID.4 పేరుతో విడుదల చేయబోతోంది. ఈ కారు ఇప్పటికే దేశంలోకి ప్రవేశించింది. అలాగే దీని ధర ఈ ఏడాది చివర్లో ప్రకటించబడుతుంది. అందుకే ఈ కారు డిజైన్, ఫీచర్లు, బ్యాటరీ ప్యాక్, రేంజ్ గురించి తెలుసుకుందాం. ఫోక్స్‌వ్యాగన్ ID.4 డిజైన్ గురించి చెప్పాలంటే ఇది 'VM' లోగోతో కూడిన స్టైలిష్ గ్రిల్, కూల్ బానెట్..