Vivo V25 Pro: వివో నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఆ ఫీచర్‌తో వస్తోన్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే.. స్పెషల్ ఫీచర్ ఏంటంటే..
Vivo V25 Pro: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఆగస్టు 17న భారత్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..