ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ పనిచేస్తుంది. ఇందులో 44 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 10,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,700, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35 వేలకిపైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.