Vivo Y28: రూ. 10 వేలలో ఫోన్ ప్లాన్ చేస్తున్నారా.? వివో నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది..
బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని రోజుకో కొత్త ఫోన్ మార్కెట్లో సందడి చేస్తోంది. ముఖ్యంగా రూ. 10 వేల బడ్జెట్‌లో ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో వై28 సిరీస్‌లో భాగంగా వై28 ఎస్, వై28ఈ పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
