Vivo X90: వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా.?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. వివో ఎక్స్ 90 పేరుతో తీసుకురానున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..