AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo V27: వివో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.

చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో తాజాగా మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. వివో వీ27 పేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ చిన్న టీజర్‌ను విడుదల చేసింది...

Narender Vaitla
|

Updated on: Feb 18, 2023 | 1:13 PM

Share
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ లాంచ్ చేస్తోంది. వివో వి27 పేరుతో త్వరలోనే ఈ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి రానుంది.

1 / 5
వివో వీ27 సిరీస్‌లో భాగంగా వివో వీ27, వీ27ప్రొను కంపెనీ లాంఛ్ చేయనున్నారు. 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా పంచుకోలేదు. అయితే కొన్ని ఫీచర్లను మాత్రమే వెల్లడించింది.

2 / 5
వివో వీ27 స్మార్ట్‌ ఫోన్‌లో వెనుక‌భాగంలో ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌తో తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పంచ్ హోల్ డిజైన్‌తో ముందు భాగంలో క‌ర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించనున్నారు.

3 / 5
 కెమెరా విషయంలో ఎలాంటి కాంప్రమైజ్‌ లేకుండా హై క్వాలిటీతో తీసుకురానున్నట్లు టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మెరుగైన్‌ పోర్ట్రయిట్ షాట్స్ తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

4 / 5
 ఇక ధర విషయానికొస్తే రూ. 42,000గా ఉండొచ్చని అంచనా. అయితే లాంచింగ్ సమయంలో ఆఫర్‌ కింద రూ. 40,000లోపు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow Us
జూలై నెలలోనూ నిరాశే.. వర్షాలు అంతంత మాత్రమే!

బ్యాంకింగ్‌ రంగంలో విప్లవం.. ATM పిన్ చరిత్ర తెలుసా

గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు!

సోలార్ పవర్డ్ స్మార్ట్ బెంచీలు.. రిలాక్స్ అండ్ ఛార్జ్

టీ vs కాఫీ.. ఉదయాన్నే ఏది తాగితే మీ ఎముకల బలానికి మంచిది..?

మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ.. అబ్బ పచ్చళ్ళు అనుకుంటున్నారా..?

నేటి నుంచి మళ్లీ అందుబాటులోకి పీఎఫ్ ఆన్ లైన్ సేవలు..

ఖాళీ కడుపుతో బెల్లం తింటే, కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని ఆరోగ్యం!

గంభీర్ vs వైభవ్.. బుడ్డోడిని ఆడించక పోవడానికి అసలు కారణం ఇదేనంట?

పెట్రోల్, డీజిల్ కాదు.. సైనికుల వాహనాలు నడిచేది దానితోనే