యూజర్లకు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ట్విట్టర్ కృషి చేస్తోంది.
1 / 6
stop beating bush says centre to twitter
2 / 6
‘నో బర్డ్ టూ టాల్, నో క్రాప్ టూ షార్ట్’ అంటూ ట్విట్టర్ ఒక మెసేజ్‌లో తెలిపింది.
3 / 6
16.9 ఫార్మాట్‌లో యూజర్లు ఇంతకు ముందు ఇమేజ్‌ని తగ్గించాల్సి వచ్చేది. తాజా ఫీచర్లతో ఆ అవసరం ఉండదు.
4 / 6
తాజాగా అభివృద్ధి చేస్తున్న ఫీచర్లు.. హానికరం, అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తే ఇట్టే గుర్తించనుంది.
5 / 6
ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్లు.. ఎంపిక చేసిన కొన్ని ఐఓఎస్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లు అన్నింటికీ వర్తింపజేయనున్నారు.