Titan celestor: ప్రీమియం స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నారా.? టైటాన్ నుంచి అదిరిపోయే వాచ్ వచ్చింది.
ప్రస్తుతం మార్కెట్‌ను కొత్త స్మార్ట్‌వాచ్‌లు ముంచెత్తుతున్నాయి. కొంగొత్త ఫీచర్లతో కూడిన వాచ్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఓవైపు తక్కువ బడ్జెట్ వాచ్‌లతో పాటు మరోవైపు ప్రీమియం బడ్జెట్ వాచ్‌లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టైటాన్ ఓ ప్రీమియం స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. ఇంతకీ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..