Smart TVs : స్మార్ట్ టీవీ కొనాలంటే ఇదే మంచి అవకాశం.. అమెజాన్ లో అతి తక్కువ ధరకే అమ్మకాలు
ఇల్లు అందంగా కనిపించాలంటే దానిలో మంచి డిజైన్ కలిగిన స్మార్ట్ టీవీ ఉండాల్సిందే. ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన వివిధ మోడళ్ల టీవీలు నేడు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. పిక్చర్ క్వాలిటీ, మంచి ఆడియో, బెస్ట్ ప్రాసెసర్ తో ఆకట్టుకుంటున్నాయి. అన్ని రకాల ఓటీటీ యాప్ లకు మద్దతు ఇచ్చేలా వీటిని రూపొందించారు. అయితే 50 అంగుళాల స్మార్ట్ టీవీ చాలా ఎక్కువ ధర ఉంటుందని సామాన్యులు భయపడి, వాటిని కొనుగోలు చేయడానికి వెనుకాడతారు. కానీ అది నిజం కాదు కేవలం రూ.25 వేల నుంచి రూ.50 వేల లోపు ధరలోనే ప్రముఖ బ్రాండ్ల టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్ లో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. వాటి వివరాలు, ప్రత్యేకతలు, ధర తదితర వాటిని తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
