Instagram: సరికొత్త ఫీచర్లతో అదరగొడుతోన్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఫీచర్లు చూస్తే వావ్‌ అనాల్సిందే..

Instagram: ప్రముఖ సోషల్‌ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లను ఆకట్టుకునే క్రమంలో కొత్త ఫీచర్లను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటి వరకు ఏ సోషల్‌ మీడియా సంస్థ అందించిన వినూత్నమైన ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్‌ ప్రవేశపెట్టనుంది...

Narender Vaitla

|

Updated on: Apr 29, 2022 | 3:04 PM

యూత్‌ను టార్గెట్‌ చేస్తూ వచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌ తమ యూజర్లను చేజారిపోకుండా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ఆ కొత్త ఫీచర్లు ఏంటంటే..

1 / 6
 ఇన్‌స్టాగ్రామ్‌లో 'రిప్లై వైల్‌ యూ బ్రౌస్‌' పేరుతో తీసుకొచ్చిన ఫీచర్‌ సహాయంతో. బ్రౌజ్‌ చేస్తున్న సమయంలో ఎవరైనా మెసేజ్‌ చేస్తే.. రిప్లై ఇవ్వడానికి ఇకపై ఇన్‌బాక్స్‌లో వెళ్లాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మెసేజ్‌ ఓపెన్‌ చేసిన రిప్లై ఇచ్చుకోవచ్చు.

2 / 6
Quickly Send To Friends: ఈ ఫీచర్‌ సహాయంతో కంటెంట్‌ను వేగంగా షేర్‌ చేసుకోవచ్చు. షేర్‌ బటన్‌ నొక్కి పట్టుకోవడం ద్వారా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ జాబితాలో ఉన్న వారికి కంటెంట్‌ను వేగంగా షేర్‌ చేసుకోవచ్చు.

3 / 6
 See Who's Online: ఈ ఫీచర్‌ సహాయంతో యాప్‌ ఓపెన్‌ చేసినప్పుడు ఎంతమంది, ఏయే స్నేహితులు ఆన్‌లైన్‌లో ఉన్నారనే వివరాలను ఇన్‌బాక్స్‌లో పైన చూపిస్తుంది. త్వరలోనే అందుబాటులోకి రానుంది.

4 / 6
Play, pause and re-play: ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ సౌకర్యాలను ఎనేబుల్‌ చేసుకునేలా ఫీచర్‌ తీసుకురానుంది. ఈ ఫీచర్‌తో చాట్‌లో 30 సెకన్ల నిడివితో ఉన్న సాంగ్స్‌ను ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు.

5 / 6
Send silent Messages: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరికైనా మెసేజ్‌ పంపించే మెసేజ్‌కు ముందు @Silent అని టైప్‌ చేస్తే మెసేజ్‌ నోటిఫికేషన్‌ సైలెంట్‌గా అవతలి వ్యక్తికి చేరుతుంది.

6 / 6
Follow us