Latest smartphones: ఏప్రిల్‌లో స్మార్ట్ ఫోన్ల జాతర.. కొత్తగా విడుదల కానున్న ఫోన్లు ఇవే..!
మన దేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ శరవేగంగా దూసుకుపోతోంది. వాటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నేటి కాలంలో ఫోన్ అనేది కనీస అవసరంగా మారింది. అది లేకపోతే ఒక్కరోజు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ ఫీచర్లు, నాణ్యత కలిగిన స్మార్ట్ ఫోన్లను వివిధ కంపెనీలు విడుదల చేస్తున్నాయి. వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడంప్రతి ఒక్కరికీ పెద్ద సవాలుగా మారుతుంది. ఎందుకంటే ఒకదానికి మించి మరొకటి అనేక ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో మార్కెట్ లోకి రానున్న ప్రముఖ బ్రాండ్ల ఫోన్ వివరాలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
