సామ్‌సంగ్ సౌండ్ బార్ హెచ్‌డబ్ల్యూ బీ67ఈ/ఎక్స్ఎల్ 5.1 బ్లూటూత్ 56% తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ సౌండ్‌బార్ వైర్‌లెస్ సబ్ వూఫర్, వైర్‌లెస్ రియర్ స్పీకర్, సెంటర్ స్పీకర్‌తో వస్తుంది. వినియోగదారులను మంచి సౌండ్ అవుట్‌పుట్‌ను ఇచ్చే ఈ సౌండ్ బార్ క్రిస్టల్-క్లియర్ డైలాగ్, డీప్ బాస్, సరౌండ్ సౌండ్‌తో వస్తుంది. ఈ సౌండ్‌బార్ ధర రూ. 21,899గా ఉంది.