Laptops Under 40k: ఐ3 ల్యాప్‌టాప్స్‌లో ది బెస్ట్ ఇవే.. యూజర్ ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియన్స్‌తో అదిరే ఫీచర్లు..!
ప్రస్తుత రోజుల్లో ల్యాప్‌టాప్ అనేది ప్రతి ఒక్కరికీ ప్రధాన అవసరంగా మారింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ తర్వాత వర్క్‌ఫ్రమ్ హోం కల్చర్ బాగా పెరిగింది. దీంతో ల్యాప్‌టాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది. అలాగే చదువుల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్స్ అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే అధునాతన ఫీచర్లతో ల్యాప్‌టాప్ మార్కెట్‌లో విరివిగా అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం ఐ3 ప్రాసెసర్‌తో రూ.40 వేల లోపు అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్స్‌పై ఓ లుక్కేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
