Tecno camon 20: అదిరిపోయే లుక్‌తో కొత్త స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ ధరలోనే
Tecno Camon 20 Avocado Art Edition: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ టెక్నో తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. టెక్నో కామన్ 20 అవకాడో ఆర్ట్ ఎడిషన్ పేరుతో ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రత్యేకమైన బ్యాక్ ప్యానల్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూపొందించారు. మంచి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో లాంచ్ చేశారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..