Lenovo Tab P12: మంచి ట్యాబ్‌ కోసం చూస్తున్నారా.? లెనెవో ట్యాబ్‌ పీ12 బెస్ట్ ఆప్షన్‌

Lenovo Tab P12: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనోవో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. లెనోవో ట్యాబ్‌ పీ12 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విడుదలవగా త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో ఈ ట్యాబ్‌ను రూపొందించారు. త్వరలోనే ఇండియాలో అడుగుపెట్టనున్న ఈ ట్యాబ్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Sep 01, 2023 | 9:01 AM

 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనోవో కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసిది. లెనోవో ట్యాబ్‌ పీ12 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌ ఇప్పటికే ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే తాజాగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

1 / 5
త్వరలోనే ఇండియన్‌ మార్కెట్లోకి రానున్న  ట్యాబ్‌ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఈ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 12.7 ఇంచెస్‌ ఎల్‌టీపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు.

2 / 5
3కే రిజల్యూషన్‌ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక లెనోవో ట్యాబ్‌ పీ12 మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ట్యాబ్‌ రన్‌ అవుతుంది.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగా పిక్సెల్‌ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 13 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ట్యాబ్‌ ధర ఇండియన్‌ మార్కెట్లో రూ. 36,000 వరకు ఉండొచ్చని అంచనా.

4 / 5
లెనోవో ట్యాబ్‌లో 10,200 ఎమ్ఏహెచ్‌ వంటి పవర్‌ ఫుల్‌ బ్యాటరీని అందించారు. దీంతో ఏకంగా 10 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ టైం లభిస్తుంది. 20 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!