Samsung Mobile: సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎం 32 స్మార్ట్ ఫోన్.. త్వరలోనే భారత మార్కెట్‌లోకి..

Shiva Prajapati

|

Updated on: May 26, 2021 | 10:06 PM

సౌత్ కొరియా టెక్ దిగ్గజం అద్భుత ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్ ఫోన్‌ను తీసుకువస్తోంది.

1 / 6
శాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్‌లో విడుదల కానుంది.

2 / 6
అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్.. ఆండ్రాయిడ్‌ 11 ఆధారంగా పనిచేస్తుంది.

3 / 6
మీడియాటెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌ స్టోరేజీ ఉంది. అలాగే 6,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది.

4 / 6
ఈ ఫోన్‌ 20 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 64 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా కలిగి ఉంది.

5 / 6
6.4 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే కలిగిన ఈ స్మార్ట్ ఫోన్.. ఆన్​డిస్​ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంది.

6 / 6
Follow us