ఆక్టాకోర్ ఎక్సినోస్ 1280 5జీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 34, 499 కాగా, 8జీబీ+128 జీబీ ధర రూ. 35,999గా ఉంది.