Redmi TV Carnival: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.? అయితే మీ కోసమే ఈ బెస్ట్ ఆఫర్స్..
Redmi TV Carnival: స్మార్ట్ టీవీ వినియోగదారుల కోసం షవోమి తాజాగా రెడ్‌మీ టీవీ కార్నివాల్ పేరుతో సేల్‌ను నిర్విస్తోంది. ఈ సేల్‌లో భాగంగా పలు టీవీలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. కొన్ని బెస్ట్ ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి...