Realme narzo 70x: రియల్‌మీ నుంచి స్టన్నింగ్ ఫోన్.. తక్కువ బడ్జెట్‌లోనే..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రియల్‌మీనార్జో 70 ఎక్స్ పేరుతో అదిరిపోయే ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌మీ నార్జో 70 సిరీస్‌లో భాగంగా 70తో పాటు 70 ఎక్స్ పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..