AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme C25Y: భారత మార్కెట్లోకి రియల్‌మీ కొత్త ఫోన్‌.. రూ. 10,999కే 50 మెగా పిక్సెల్‌ కెమెరా ఈ ఫోన్‌ సొంతం.

Realme C25Y: చైనాకు చెదిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌ మీ తాజాగా భారత మార్కెట్లోకి సీ25వై పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందించారు...

Narender Vaitla

|

Updated on: Sep 18, 2021 | 2:54 PM

 చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి రియల్‌మీ సీ25వై పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌చేసింది. గతంలో వచ్చిన సీ25 మోడల్‌కి కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు.

1 / 6
ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడుస్తుంది.

2 / 6
 కెమెరాకు అధికా ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో రెయిర్‌ కెమెరా 50 మెగా పిక్సెల్‌, సెల్ఫీ కోసం 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

3 / 6
ఆక్టాకోర్‌ యూనిసాక్‌ టీ610 ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందిచారు. ఇది 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

4 / 6
 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,999 కాగా 4 జీబీ ర్యామ్‌/128 జీబీ ధర రూ. 11,999గా ఉంది.

5 / 6
సెప్టెంబర్‌ 20 నుంచి ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభంకానున్నాయి. సెప్టెంబరు 27 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్లలతోపాటు రియల్‌మీ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉండనున్నాయి.

6 / 6
Follow us
దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..

ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట

చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!

ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా

శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..

రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే

నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే

అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..

UPSC సివిల్స్‌లో గొర్రెలకాపరి కొడుకు సత్తా.. బీరప్ప నువ్ గ్రేటప్ప

వర్షంతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ నుంచి షారుఖ్ ఖాన్ టీం ఔట్?