AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo A38: రూ. 13 వేలకే 50 మెగాపిక్సెల్‌ కెమెరా.. ఒప్పో నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌, రిలీజ్‌ ఎప్పుడంటే

బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లో సందడి చేస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజాలన్నీ కొంగొత్త ఫీచర్స్‌తో కూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనా స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీ ఒప్పో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ38 పేరుతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. తక్కువ ధరలోనే 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాతో పాటు మరెన్నో ఆకట్టుకునే ఫీచర్స్‌తో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Sep 12, 2023 | 3:02 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఒప్పో తాజాగా మార్కెట్లోకి ఒప్పో ఏ38 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ ఇప్పటికే యూఏఈలో అందుబాటులోకి రాగా తాజాగా భారత్‌లో లాంచ్‌ అయ్యింది. సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

1 / 5
ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్‌ ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌ కార్ట్‌లో ప్రీ ఆర్డర్‌లను తీసుకుంటున్నారు. ఇక ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 12,999గా ఉంది.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1612x720 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 6.56 ఇంచెస్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేను ఇచ్చారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఈ స్మార్ట్ ఫోన్‌ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు.

3 / 5
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. సైడ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఇచ్చారు.

4 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌+2మెగాపిక్సెల్‌తో కూడిన డ్యూయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow Us
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ

అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..

ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?

IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్

ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..

తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..

ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా

సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?

హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..