Oppo K10: భారత మార్కెట్లోకి ఒప్పో నుంచి కొత్త ఫోన్‌.. రూ. 14వేల లోపు 50 మెగాపిక్సెల్‌ కెమెరా..

Oppo K10: వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో కే10 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి..

Narender Vaitla

|

Updated on: Mar 25, 2022 | 9:53 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో కే10 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ న్యూ కే10 క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.59 ఇంచెస్‌ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను అందించారు.

2 / 5
ఒప్పో కే10లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ధర విషయానికొస్తే 6 జీబీ+128 జీబీ ఫోన్‌ ధర రూ. 14,990, 8జీబీ+128 జీబీ రూ. 16,999గా ఉంది.

3 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే ఏడాది పాటు ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

5 / 5
Follow us
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో