Boat Airdopes 411: బోట్‌ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. తక్కువ ధరల్లోనే లభ్యం

స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఇయర్స్‌ ఫోన్‌లు కూడా ఎన్నో వస్తున్నాయి. ఇక ఇయర్‌బడ్స్‌ కూడా తక్కువ ధరల్లో లభ్యమవుతున్నాయి. ప్రముఖ పాపులర్‌ ..

Subhash Goud

|

Updated on: Mar 24, 2022 | 9:50 PM

Boat Airdopes 411 ANC true wireless earbuds launched, priced at Rs 1,999 స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే ఇయర్స్‌ ఫోన్‌లు కూడా ఎన్నో వస్తున్నాయి. ఇక ఇయర్‌బడ్స్‌ కూడా తక్కువ ధరల్లో లభ్యమవుతున్నాయి. ప్రముఖ పాపులర్‌ బ్రాండ్‌ అయిన బోట్‌ (boAt) అత్యంత చౌకైన ఇయర్‌ బడ్స్‌ను విడుదల చేసింది. మార్కెట్లోకి బోట్‌ 411 ఎయిర్‌డోప్స్‌ను (boAt 411 Airdopes) విడుదల చేసింది.

1 / 4
కంపెనీ ఇంతకుముందు వేవ్ ప్రో 47 అనే స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది.  బోట్‌ 411 ఎయిర్‌డోప్స్‌ ఇయర్‌బడ్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువచ్చింది. డ్యూయల్-ఎనేబుల్డ్ మైక్‌, టచ్ కంట్రోల్స్‌తో సహా అద్భుతమైన  ఫీచర్లతో రానుంది. ఇయర్‌బడ్స్‌లో యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో తక్కువ ధరకే ఇయర్‌బడ్స్‌ను బోట్‌ మొదటిసారిగా అందిస్తోంది.

2 / 4
బోట్‌ 411 ఎయిర్‌డోప్స్‌ ఇయర్‌బడ్స్‌ ధర రూ. 1999 అందిస్తోంది.  బ్లాక్ స్టార్మ్, బ్లూ థండర్, గ్రే హరికేన్‌తో వంటి కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఇయర్‌బడ్స్‌ బోట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

3 / 4
బోట్ 411 ఎయిర్‌డోప్స్ స్పెసిఫికేషన్‌లు: 10mm డ్రైవర్‌, boAt సిగ్నేచర్ సౌండ్‌, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌, యాంబియంట్ సౌండ్ మోడ్  అత్యుత్తమ కాలింగ్‌ నాణ్యతను అందించేందుగాను డ్యూయల్ ENx మైక్స్‌ అందించింది.

4 / 4
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే