Oppo A76: ఒప్పో నుంచి మార్కెట్లోకి కొత్త ఫోన్.. రూ. 18 వేలలో ఆకట్టుకునే ఫీచర్లు..
Oppo A76: స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఒప్పో 776 పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరలో మంచి ఫీచర్లను అందించారు. ఈ బడ్జెట్ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..