OnePlus Ace 2 Pro: వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. ఇంత భారీ ర్యామ్‌తో వస్తోన్న తొలి ఫోన్ ఇదే
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు. మొన్నటి వరకు బడ్జెట్ ధరలో ఫోన్‌లను తీసుకొచ్చిన వన్‌ప్లస్ మళ్లీ ఈ ఫోన్‌తో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసింది. అత్యంత భారీ ర్యామ్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేయడం విశేషం. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ను ఈ నెల 16వ తేదీన మార్కెట్లోకి తీసుకురానున్నారు. మొదట చైనాలో లాంచ్ కానున్న వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో, తర్వాత భారత మార్కెట్లోకి రానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..