One Plus Nord 3: మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోన్న వన్‌ప్లస్‌.. 15 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జింగ్‌..

One Plus Nord 3: భారత మార్కెట్లో వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తున్న చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌.. తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 పేరుతో రానున్న ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లు రానున్నాయి..

Narender Vaitla

|

Updated on: Mar 02, 2022 | 10:39 PM

వరుసగా కొత్త స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తున్న ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమైంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 పేరుతో రానున్న ఈ ఫోన్‌ను ఏప్రిల్‌, జూన్‌ మధ్యలో విడుదల చేయనున్నారు.

1 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్‌ ఏ78 కోర్‌తో కూడిన మీడియాటెక్‌ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో పని చేయనుంది.

2 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ సోనీ ఐఎమ్‌ఎక్స్‌766 రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన పంచ్‌ హోల్‌ కెమెరాను ఇవ్వనున్నారు.

3 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో రియల్‌ మీ జీటీ నియో 3తో సమానమైన ఫీచర్లను అందిస్తుందని ఆండ్రాయిడ్‌ సెంట్రల్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. ధర ఎంత అన్ని విషయం ఇంకా తెలియలేదు.

4 / 5
ఇక బ్యాటరీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 150వాట్స్‌ సూపర్ వీఓఓసీ ఛార్జింగ్ టెక్నాలజీ సదుపాయం కల్పించారు. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్ అవుతుంది. ఇక బ్యాటరీని 1 శాతం నుండి 50 శాతానికి ఛార్జ్ చేయడానికి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది.

5 / 5
Follow us
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్

టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..

8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి

వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం

చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌

ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..