ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్‌లో తీసుకొచ్చి ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను తీసుకొచ్చారు.