TLISMI Cute Cartoon USB Rechargeable Fan cap: చిన్నారుల కోసం ఈ క్యాప్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ ఫ్యాన్ క్యాప్ ధర రూ. 999గా ఉంది. చమటను పీల్చుకునేందుకు వీలుగా మంచి క్వాలిటీ క్లాత్‌ను ఇందులో ఉపయోగించారు. పవర్ బ్యాంక్, కంప్యూటర్‌చ కార్ ఛార్జర్ ఇలా దేనితోనైనా ఈ క్యాప్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.