స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్2ఏ. మిడ్ రేంజ్ బడ్జెట్‌లో తీసుకొస్తున్న ఈ ఫోన్‌పై ఉత్కంఠనెలకొంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 21,999గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఎక్స్చేంజ్, ఇతర ఆఫర్స్‌తో ఈ ఫోన్‌ను రూ. 20వేల లోపే సొంతం చేసుకోవచ్చని టాక్ నడుస్తోంది.