AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nokia G42 5G: రూ. 10 వేలలో నోకియా 5జీ ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నోకియా గతేడాదిలో భారత మార్కెట్లోకి నోకియా జీ42 పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే గతేడాది ఈ ఫోన్‌ను కేవలం కేవలం సింగిల్‌ ర్యామ్‌, స్టోరేజీ ఆప్షన్‌లో తీసుకొచ్చింది. అనంతరం అక్టోబర్‌లో మరో కలర్‌లో లాంచ్‌ చేసింది. అయితే తాజాగా నోకియా ఈ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను లాంచ్‌ చేసిది...

Narender Vaitla
|

Updated on: Mar 03, 2024 | 8:42 PM

Share
నోకియా జీ42 5జీ ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. 4జీబీ ర్యామ్ ఆప్షన్‌తో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అమెజాన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

1 / 5
ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 9,999కాగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 12,999, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,999గా నిర్ణయించారు.

2 / 5
సో గ్రే, సో పింక్, సో పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్‌ను తీసుకుకొస్తున్నారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే నోకియా జీ42 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల 6.56 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. 720×1612 పిక్సెల్స్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
560 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్ సెట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 20 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow Us
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..

జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో

మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్

పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు

అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..

ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప

మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!

పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు

నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్