Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nokia XR20: భారత మార్కెట్లోకి నోకియా కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్లు తెలిస్తే ఫిదా కావాల్సిందే.. నీటిలో వేసినా..

Nokia XR20: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ నోకియా తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నోకియా ఎక్స్‌ఆర్‌ 20 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో..

Narender Vaitla

|

Updated on: Oct 19, 2021 | 12:50 PM

 ఒకప్పుడు మొబైల్‌ ప్రపంచాన్ని ఏలిన నోకియా ఆ తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ పోటీలో పెద్దగా రాణించలేకపోయింది. అయితే తాజాగా మళ్లీ పుంజుకొని కొంగొత్త ఫోన్‌లను విడుదల చేస్తోంది.

1 / 6
 ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్‌ఆర్‌20 పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ ప్రీ బుకింగ్ అక్టోబర్‌ 20 నుంచి ప్రారంభమవుతుంది. 6జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో రిలీజ్‌ చేసిన ఈ ఫోన్‌ ధర రూ. 46,999గా ఉంది.

2 / 6
సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌ను వాటర్‌ప్రూఫ్, షాక్‌ప్రూఫ్ బాడీతో రూపొందించారు. నీటిలో ముంచినా, మట్టిలో పడిపోయినా ఏమీ కాని విధంగా దీనిని తయారు చేశారు.

3 / 6
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 6
 ఈ ఫోన్‌లో 4630ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 18వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

5 / 6
గరిష్టంగా 55 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో కూడా పనిచేయడం ఈ ఫోన్‌ మరో ప్రత్యేకత.

6 / 6
Follow us
ఇది మీకు తెలుసా..?చీమలు కూడా విశ్రాంతి తీసుకుంటాయట..ఎన్నినిమిషాలో

మరోసారి పెరిగిన బంగారం ధరలు.. కొత్త రికార్డు సృష్టించబోతున్నాయా?

పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌..
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌..
అంత్యక్రియల్లో అద్భుతం.. చనిపోయి బతికిన మహిళ..!

లవర్‌ను కలిసేందుకు ఒంటరిగా ఆమె ఇంటికి వెళ్లాడు! ఆ తర్వాత..

హిట్‌ 3తో బిగ్ టార్గెట్ సెట్ చేసుకున్న నానీ..

అమ్మ చేయిపట్టుకుని మార్కెట్‌కి బయల్దేరినచిన్నారి..అమాంతం గాల్లోకి

పహల్గామ్ ఉడ్రదాడిపై ప్రకాశ్‌రాజ్ రియాక్షన్‌.. ఏమన్నారంటే!

వరుడి నోట్లో రసుగుల్లా పెట్టి.. పెళ్లి మధ్యలో ప్రియుడితో..!

అందాల గులాబీలతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అదరహో అనాల్సిందే..!