AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moto E40: భారత మార్కెట్లోకి మోటో కొత్త ఫోన్‌ వచ్చేసింది.. రూ. 10 వేలలోపే అద్భుతమైన ఫీచర్లు..

Moto E40: ప్రముఖ మొబైల్‌ దిగ్గజం మోటోరోలా భారత్‌ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రూ. 10 వేల లోపు అధునాతన ఫీచర్లు అందించిన ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Oct 18, 2021 | 7:04 PM

Share
ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరోలా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో ఈ40 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.

1 / 6
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. 6.5-అంగుళాల హెచ్‌డి+ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో పాటు 1,600×720 పిక్సెల్స్ రిజల్యూషన్ విత్‌ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ అందించారు.

2 / 6
ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడిచే ఈ ఫోన్‌లో 4జీబీ ర్యామ్‌+ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ని అందించారు. ఈ ఫోన్‌ రూ. 9,499కి అందుబాటులో ఉంది.

3 / 6
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 42 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 6
యునిసోక్‌ టీ700 ప్రాసెసర్ అందించిన ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్‌ చార్జ్‌ చేస్తే 40 గంటలపాటు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.

5 / 6
ఈ ఫోన్‌ను కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఒక సేల్‌ ముగియగా మరో సేల్‌ నిర్వహించేదుకు సిద్ధమవుతున్నారు.

6 / 6
Follow Us
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!

చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి

10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..

దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..

స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి

ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?

ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..

అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..

ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?

అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!